EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు, పోరిక బలరాం నాయక్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, సురేష్ కుమార్ షెట్కర్ గారు, గడ్డం వ

    Author SHANKARAVAM NEWS | 18 Sep 2026, 08:23 PM | TELANGANA
    బీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు, పోరిక బలరాం నాయక్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, సురేష్ కుమార్ షెట్కర్ గారు, గడ్డం వ

    బీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు, పోరిక బలరాం నాయక్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, సురేష్ కుమార్ షెట్కర్ గారు, గడ్డం వంశీకృష్ణ గారు, రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్ గారు, అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి సిద్దిపేటలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాము.
    సిద్దిపేట నియోజకవర్గంలోని సర్వే నంబర్ 271లో సుమారు 300 ఎకరాల లావణి పట్టా భూమి ఉంది. 1995లో ఈ సర్వే నంబర్‌లో ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 4 ఎకరాల 8 గుంటలు, స్వాతంత్ర్య పోరాట యోధుడికి 2 ఎకరాల 8 గుంటలు కేటాయించారు. ఈ సర్వే నంబర్‌లో ఎలాంటి లావాదేవీలు జరగకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, 2009–10లో హరీష్ రావు మామ హనుమంతరావు భూమిని కొనుగోలు చేశారు.
    ఈ భూమికి కలెక్టర్ ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉండగా, ఆర్‌డీఓ నుంచి ఎన్‌ఓసీ తీసుకున్నారు. జాతీయ రహదారి రాజీవ్ రహదారి వైపు ఉన్న 6 ఎకరాల 18 గుంటల భూమిని హనుమంతరావు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు.
    కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని అసైన్డ్ భూమిని అధికార దుర్వినియోగంతో తమ పేర్లపై బదలాయించుకున్నారు. ప్రస్తుతం ఈ భూములకు సంబంధించిన ఎన్‌ఓసీలు అందుబాటులో లేవు.
    రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం 2016–17లో 2,212 ఎకరాల భూమిని తీసుకున్నారు. చివరకు ప్రాజెక్టు కోసం 2,183 ఎకరాలు మాత్రమే తీసుకుని, 30 ఎకరాలను పక్కన పెట్టారు. ఆ 30 ఎకరాల్లో 13 ఎకరాల 20 గుంటల భూమిని 2018లో హరీష్ రావు తీసుకున్నారు.
    హరీష్ రావు తీసుకున్న 13 ఎకరాల 20 గుంటల భూమి చుట్టూ సుడా పార్క్ ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి టెండర్లు లేకుండా రూ.5.30 కోట్లతో ఆ భూమికి బ్లాక్‌టాప్ రోడ్డు నిర్మించారు. ఆ భూమిని ఎకరాకు రూ.2 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అదే భూమిలో ఫామ్‌హౌస్ నిర్మించారు.
    ఇరిగేషన్ శాఖకు సంబంధించినబీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు, పోరిక బలరాం నాయక్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, సురేష్ కుమార్ షెట్కర్ గారు, గడ్డం వంశీకృష్ణ గారు, రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్ గారు, అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి సిద్దిపేటలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాము.
    సిద్దిపేట నియోజకవర్గంలోని సర్వే నంబర్ 271లో సుమారు 300 ఎకరాల లావణి పట్టా భూమి ఉంది. 1995లో ఈ సర్వే నంబర్‌లో ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 4 ఎకరాల 8 గుంటలు, స్వాతంత్ర్య పోరాట యోధుడికి 2 ఎకరాల 8 గుంటలు కేటాయించారు. ఈ సర్వే నంబర్‌లో ఎలాంటి లావాదేవీలు జరగకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, 2009–10లో హరీష్ రావు మామ హనుమంతరావు భూమిని కొనుగోలు చేశారు.
    ఈ భూమికి కలెక్టర్ ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉండగా, ఆర్‌డీఓ నుంచి ఎన్‌ఓసీ తీసుకున్నారు. జాతీయ రహదారి రాజీవ్ రహదారి వైపు ఉన్న 6 ఎకరాల 18 గుంటల భూమిని హనుమంతరావు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు.
    కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని అసైన్డ్ భూమిని అధికార దుర్వినియోగంతో తమ పేర్లపై బదలాయించుకున్నారు. ప్రస్తుతం ఈ భూములకు సంబంధించిన ఎన్‌ఓసీలు అందుబాటులో లేవు.
    రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం 2016–17లో 2,212 ఎకరాల భూమిని తీసుకున్నారు. చివరకు ప్రాజెక్టు కోసం 2,183 ఎకరాలు మాత్రమే తీసుకుని, 30 ఎకరాలను పక్కన పెట్టారు. ఆ 30 ఎకరాల్లో 13 ఎకరాల 20 గుంటల భూమిని 2018లో హరీష్ రావు తీసుకున్నారు.
    హరీష్ రావు తీసుకున్న 13 ఎకరాల 20 గుంటల భూమి చుట్టూ సుడా పార్క్ ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి టెండర్లు లేకుండా రూ.5.30 కోట్లతో ఆ భూమికి బ్లాక్‌టాప్ రోడ్డు నిర్మించారు. ఆ భూమిని ఎకరాకు రూ.2 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. అదే భూమిలో ఫామ్‌హౌస్ నిర్మించారు.
    ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమిని బదిలీ చేసి హరీష్ రావు ఎందుకు తీసుకున్నారు? ఆ భూమి చుట్టూ సుడాను ఎందుకు భాగస్వామ్యం చేశారు? ఈ అంశాలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలియాలి.
    ఈ అంశాలపై బీఆర్‌ఎస్ నేతలు పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయాలి.
    ఈ అంశాలపై బీఆర్‌ఎస్ నేతలు పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయాలి.

    బీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు, పోరిక బలరాం నాయక్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, సురేష్ కుమార్ షెట్కర్ గారు, గడ్డం వ - Additional Imageబీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు, పోరిక బలరాం నాయక్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, సురేష్ కుమార్ షెట్కర్ గారు, గడ్డం వ - Additional Image