బీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు, పోరిక బలరాం నాయక్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, సురేష్ కుమార్ షెట్కర్ గారు, గడ్డం వ

బీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాలకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు, పోరిక బలరాం నాయక్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, సురేష్ కుమార్ షెట్కర్ గారు, గడ్డం వంశీకృష్ణ గారు, రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్ గారు, అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి సిద్దిపేటలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాము. సిద్దిపేట నియోజకవర్గంలోని సర్వే నంబర్ 271లో సుమారు 300 ఎకరాల లావణి పట్టా భూమి...