EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కేసీఆర్ ఫామ్ హౌస్ కి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి కి భారీ షాక్

    Author SHANKARAVAM NEWS | 20 Nov 2026, 09:09 AM | TELANGANA
     కేసీఆర్ ఫామ్ హౌస్  కి రాజగోపాల్ రెడ్డి  రేవంత్ రెడ్డి కి భారీ షాక్

    ప్లాష్....ప్లాష్....ప్లాష్....న్యూస్
    కేసీఆర్ ఫామ్ హౌస్ కి రాజగోపాల్ రెడ్డి
    రేవంత్ రెడ్డి కి భారీ షాక్
    తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం
    కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
    రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి
    అదృష్టం బాగుంది సీఎం అయ్యావ్..ఎవడినిరా పెద్దపెట్టి తొక్కేది అంటూ ఫైర్
    నువ్వు తొక్కితే తొక్కించుకునేలా కనిపిస్తున్నానా రేవంత్ రెడ్డి?
    రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా, యుద్ధం స్టార్ట్ అవుతది
    మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు
    రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలవరం
    బిఆర్ఎస్ నుండి రాజగోపాల్ రెడ్డికి ఆహ్వానం
    ఇప్పటికే రాజగోపాల్ రెడ్డిని కేసీఆర్ ఫామౌస్ కి రావాలని పిలుపు See less