EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వెలిమినేడు PACS సొసైటీని ఆకస్మికంగా తనిఖీ చేసిన నల్లగొండ DCO మమత

    Author SHANKARAVAM NEWS | 25 Oct 2026, 07:28 PM | TELANGANA
    వెలిమినేడు PACS సొసైటీని ఆకస్మికంగా తనిఖీ చేసిన నల్లగొండ DCO మమత

    వెలిమినేడు PACS సొసైటీని ఆకస్మికంగా తనిఖీ చేసిన నల్లగొండ DCO మమత
    నల్లగొండ జిల్లా DCO శ్రీమతి మమత గారు వెలిమినేడు PACS సొసైటీని ఆకస్మికంగా తనిఖీ చేసి, సొసైటీలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
    అనంతరం పిట్టంపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ, రైతులకు అవసరమైన సదుపాయాలు, కొనుగోలు కేంద్రం పనితీరుకు సంబంధించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.
    రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు.