EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 50 లక్షలు రూపాయలు లంచం లంచం డబ్బులు లెక్క పెట్టుకుంటే అధికారులు దాడి చేసి పట్టుకొని జైలుకు తీసుకు వెళ్లారు.

    Author SHANKARAVAM NEWS | 18 Sep 2026, 07:47 PM | ANDHRA PRADESH, TELANGANA
     50 లక్షలు రూపాయలు  లంచం  లంచం డబ్బులు లెక్క పెట్టుకుంటే అధికారులు దాడి చేసి పట్టుకొని జైలుకు తీసుకు వెళ్లారు.

    ఒక భూమికి సంబంధించిన రికార్డులు సరిచేసి ఇచ్చినందుకు సింపుల్ గా కోటి రూపాయలు లంచం, ఆ భూమిలో ఒక ఎకరా వాటా .. ఇదీ తహసిల్దార్ గారి కోరిక. అయితే సంప్రదింపులు, బేరసారాలు తర్వాత 50 లక్షలు లంచం , ఎకరా భూమి ఇచ్చే విధంగా డెవలపర్ ఒప్పందం చేసుకున్నాడు . అయ్యగారు తన ఇంట్లో లంచం ఇవ్వమన్నారు .. అది కూడా సూట్ కేసులోనే పెట్టి తీసుకురమ్మన్నారు. డెవలపర్ 50 లక్షలు రూపాయలు తీసుకెళ్లాడు. తాసిల్దారు ఆ లంచం డబ్బులు లెక్క పెట్టుకుంటే అధికారులు దాడి చేసి పట్టుకొని జైలుకు తీసుకు వెళ్లారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? కర్ణాటక రాష్ట్రంలో ధార్వాడ్ తాలూకా తాసిల్దార్ సచ్చిదానంద ఇంటిలో.. కాగితాల మీద సంతకాలు పెట్టించే పనులకు లక్షలు , కోట్లు, ఎకరాలు భూములు అడుగుతుంటే అసలు ఈ ప్రభుత్వ. అధికారుల అక్రమ సంపాదన ఎన్ని కోట్లలో ఉంటుందో ఊహిస్తేనే మతిపోయే పరిస్థితి...