EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జగిత్యాల జిల్లాలో ACB వలలో గ్రామ పాలన అధికారి!

    Author SHANKARAVAM NEWS | 08 Aug 2026, 07:10 PM |
    జగిత్యాల జిల్లాలో ACB వలలో గ్రామ పాలన అధికారి!

    జగిత్యాల జిల్లాలో ACB వలలో గ్రామ పాలన అధికారి!
    రూ.5,000 లంచం తీసుకుంటూ GPO మాథే రాజేష్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు.
    పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణ నివేదిక సమర్పణకు లంచం డిమాండ్.
    కరీంనగర్ ACB అధికారుల ట్రాప్‌లో చిక్కిన గ్రామ పాలన అధికారి.
    AO హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి రూ.5,000 లంచం నగదు స్వాధీనం.

    జగిత్యాల జిల్లాలో ACB వలలో గ్రామ పాలన అధికారి! - Additional Image