EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి

    Author SHANKARAVAM NEWS | 06 Aug 2026, 12:35 PM | TELANGANA, నల్గొండ
    కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి

    తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ వద్ద జయశంకర్ సార్ విగ్రహానికి నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
    ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఇబ్రహీం, ఖలీల్, పెరిక స్వాతి వినాయక రాజు, అల్లి మల్లికార్జున్ యాదవ్, రేగట్టే లింగస్వామి, దోనాల నాగార్జున రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు