• చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరడ గ్రామంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.
నల్లగొండ జిల్లా :- • చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరడ గ్రామంలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. • ఈ నెల 16న ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ. 5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు అపహరణ. • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు .. నిందితుడు అదే గ్రామానికి చెందిన కడారి రాఘవేంద్ర ను గుర్తించి అరెస్ట్. • నిందితుడి నుంచి 5 లక్షల నగదు, 2.5 గ్రాముల బంగారు చెవి కమ్మలు, హీరో స్ప్లెండర్ బైక్ స్వాధీనం. • దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు...