పోలీసుల ప్రోటోకాల్ ఉల్లంఘనపై డీజీపీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఫిర్యాదు
పోలీసుల ప్రోటోకాల్ ఉల్లంఘనపై డీజీపీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఫిర్యాదు ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో గత కొంతకాలంగా అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా చోటుచేసుకుంటున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పోలీసు అధికారుల అనుచిత ప్రవర్తన, పక్షపాత వైఖరిపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) శ్రీ సి.వి. ఆనంద్ గారిని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేగా తనకు దక్కాల్సిన ప్రోటోకాల్‌ను పాటించకుండా, కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం, కొంతమంది పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించడం వంటి...