షుగర్ వ్యాధితో కిడ్నీ దెబ్బతినడాన్ని ముందే కనిపెట్టే కొత్త పరిశోధన అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురితమైన డా. ధైనిక తూతిక వ్యాసం
షుగర్ వ్యాధితో కిడ్నీ దెబ్బతినడాన్ని ముందే కనిపెట్టే కొత్త పరిశోధన అంతర్జాతీయ జర్నల్ లో ప్రచురితమైన డా. ధైనిక తూతిక వ్యాసం కాకినాడ, పిఠాపురానికి చెందిన యువ వైద్యురాలు *డా. ధైనిక తూతిక* చేసిన పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆమె రాసిన వ్యాసం ప్రపంచ ప్రసిద్ధ వైద్య పత్రిక *Eastern Journal of Medicine* లో ప్రచురితమైంది. డా. ధైనిక ప్రస్తుతం పుదుచ్చేరిలో జనరల్ మెడిసిన్ విభాగంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమె వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కుమార్తె. ఏం పరిశోధన చేశారు? షుగర్ వ్యాధి ఉన్న చాలా మందికి కాలం గడిచే...