నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి.. ఆసక్తికర జీవనయానం

నిలోఫర్ టీ కొట్టులో క్లీనర్ గా చేరి, యజమానిగా మారి.. ఆసక్తికర జీవనయానం ...హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ పక్కనే ఉన్న టీ దుకాణం యజమాని బాబురావు, తిరుమల శ్రీవారికి నాలుగున్నర కోట్ల రూపాయలు విలువైన బంగారు యజ్ఞోపవీతాన్ని వజ్రాలతో పొదిగి భక్తితో సమర్పించుకున్నాడు . ఈ విషయం రాష్ట్రం నలుమూలల తెలిసి బాబురావును భక్తులు అభినందిస్తున్నారు. శ్రీవారికి నాలుగున్నర కోట్లు కాదు, 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన అంబానీ లాంటి వారు చాలా మంది కూడా ఉన్నారు. కానీ బాబురావు విరాళమే , బాబురావు సమర్పించిన బంగారు యజ్ఞోపవీతాన్ని గురించే ఎందుకు చర్చ జరుగుతుంది..? అసలు విషయం ఏమిటి? బాబురావు మాటల్లోనే చెప్పాలంటే తాను...