ఈనెల 19 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.
@ ఈనెల 19 నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం. @ జిల్లాలోని అన్ని కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపు. కుటుంబంలో ఆర్జించే వ్యక్తి చనిపోతే కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం" ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని" అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని అన్ని కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉందని, ఈనెల 19 నుండి వచ్చే నెల 20 వరకు ఆన్లైన్ ద్వారా "ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకానికి" దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా...