ఆర్టీఐ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా బైరు సైదులు గౌడ్ నియామకం..

ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం అమలుకు కృషి చేయాలి... జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పదేళ్ల సేవలకు గుర్తింపుగా ఆర్టీఐ కమిటీలో అవకాశం.. ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తా.. ప్రజలకు, అధికారులకు వారధిగా ఉంటా.. మానీటరింగ్ కమిటీ సభ్యులు బైరు సైదులు గౌడ్ నల్గొండ, నవంబర్ 13 (****): నల్గొండ జిల్లా ఆర్టీఐ (సమాచార హక్కు) మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నల్గొండ పట్టణానికి చెందిన బైరు సైదులు గౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ నియామక ఉత్తర్వులు జారీ చేయగా, శుక్రవారం కలెక్టర్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా...