@ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

@ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. @ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చూస్తాం. @అధికారులందరూ సమస్యలను పరిశీలించాలి-జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ జాతోతు హుస్సేన్ నాయక్ షెడ్యూల్డ్ తెగల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం, గాజీ నగర్‌లో షెడ్యూల్డ్ తెగల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను తెలుసుకుంటున్నామని ,వివిధ గ్రామాల నుండి అందుతున్న...