హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ రెండు రోజుల్లో ఈ ఏరియాలలో నీళ్లు బంద్..!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ రెండు రోజుల్లో ఈ ఏరియాలలో నీళ్లు బంద్..! రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఎల్ నినోతోపాటు, వర్షాభావ పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ వాసులకు ఇప్పుడు బిగ్ అలర్ట్.. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో నవంబర్ 3 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4 సాయంత్రం 6 గంటల వరకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి స్పష్టం చేసింది. ఈ మేరకు గండిపేట కాండ్యూట్ లోని సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయి. ఆ కారణంగా 36 గంటలపాటు తాగునీటి సరఫరాలో...