పేరుకే ఉమెన్స్ హాస్టల్.. లోపల చేసేది తెలిస్తే షాక్ అవుతారు..?
పేరుకే ఉమెన్స్ హాస్టల్.. లోపల చేసేది తెలిస్తే షాక్ అవుతారు..? హైదరాబాద్ లో హాస్టల్స్ ముసుగులో మహిళల అండాలను సేకరిస్తున్న భారీ ముఠా గుట్టు రట్టు అయింది. వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులకు డబ్బు ఆశ చూపించి పేద యువతుల నుంచి అండాలను సేకరించి వాటిని కార్పొరేట్ ఆస్పత్రులకు అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాంగ్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలోని సైబరాబాద్, రాచకొండ పోలీసులు సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల్లో 43 మంది బాధితులను కాపాడగా.. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం వీళ్లంతా బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు...