పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుంది – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.. అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ..

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుంది – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.. అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ.. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో శనివారం 1994 సంవత్సరంలో అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ నక్సలైట్ల దాడిలో అమరులైన ఎస్‌ఐ లక్ష్మయ్య కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల...