అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వలలో తహసీల్దార్, మండల సర్వేయర్!

అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏసీబీ వలలో తహసీల్దార్, మండల సర్వేయర్! 🔸 రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కారు. 🔸 అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్, మండల సర్వేయర్ అరెస్ట్. 🔸 మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు, తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి అరెస్ట్. 🔸 రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ పట్టుబాటు. 🔸 హెచ్‌ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం లేఅవుట్ సర్వే నిర్వహణ కోసం లంచం డిమాండ్. 🔸 జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు. 🔸 తొలుత రూ.2.30 కోట్ల లంచం డిమాండ్ చేసిన అధికారులు. 🔸 ఆ తర్వాత లంచం మొత్తాన్ని రూ.2.20 కోట్లకు తగ్గించినట్లు...