5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు జోనల్ స్థాయి క్రీడా ఎంపికలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..*

*5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు జోనల్ స్థాయి క్రీడా ఎంపికలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..* నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలో భాగంగా యాదాద్రి-V జోన్ స్థాయి క్రీడా ఎంపికలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రారంభించారు. పోలీస్ సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేయడమే ఈ జోనల్ స్థాయి ఎంపికల ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ...