అచ్చంపేట ట్రెజరీ ఆఫీస్‌లో లంచం కలకలం! రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన సీనియర్ అకౌంటెంట్! వైద్య సెలవు.. బిల్లులు, అలవెన్సులు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ రూ.3 వేల నగదు.. రూ.22 వేల ఫోన్‌పే ద్వారా చెల్లింపు మొత్తం రూ.25 వేల లంచం తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ స

అచ్చంపేట ట్రెజరీ ఆఫీస్‌లో లంచం కలకలం! రూ.25 వేల లంచం డిమాండ్ చేసిన సీనియర్ అకౌంటెంట్! వైద్య సెలవు.. బిల్లులు, అలవెన్సులు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ రూ.3 వేల నగదు.. రూ.22 వేల ఫోన్‌పే ద్వారా చెల్లింపు మొత్తం రూ.25 వేల లంచం తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ సబ్ డివిజనల్ ట్రెజరీ ఆఫీస్‌లో పనిచేస్తున్న కందద వెంకటయ్యపై కేసు అక్రమ ప్రయోజనం కోసం అధికారిక విధుల్లో అనుచితంగా వ్యవహరించినట్లు ఏసీబీ కేసు నిందితుడు కందద వెంకటయ్యను నాంపల్లి కోర్టులో హాజరు జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలింపు కేసు దర్యాప్తు కొనసాగుతోంది.. ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచిన ఏసీబీ ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తే 1064కు...