*నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ*
*విశిష్ట అతిథిగా హాజరైన అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాసగుప్త* నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సంఘ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు విశిష్ట అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా MLA చదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం ఎల్లప్పుడూ ఐక్యత, సేవా...