ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించటానికి వీళ్లేదు, బిగ్ ట్విస్ట్...!!

ఖైరతాబాద్ ఉప ఎన్నిక వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో ఉప ఎన్నిక ఖాయమైంది. ఇప్పటికే అసెంబ్లీ సీటు ఖాళీగా ఉన్నట్లు నోఫికేషన్ జారీ అయింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఉపఎన్నిక వ్యవహారం హైకోర్టుకు కెక్కింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయొద్ద‌ని పీజేఆర్ కుమార్తె, కాంగ్రెస్ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించడానికి వీలులేదని త‌న పిటిషన్‌లో పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వేళ కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆపాలంటూ విజయారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. 2024లో దానం నాగేందర్...