ACBరేషన్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ కోసం 10 లక్షలు డిమాండ్ చేశాడు కీసర సిఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేంద్ర రెడ్డి..

రేషన్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ కోసం 10 లక్షలు డిమాండ్ చేశాడు కీసర సిఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేంద్ర రెడ్డి.. అటు ఇటు బేరం ఐదు లక్షల కి కుదిరింది. ఈలోగా నిందితుడు వద్ద నుంచి బిర్యానీలు డ్రింక్స్, ఇలా అనేక రకాలుగా అతడికి ఆర్డర్ పెట్టేవాళ్ళు. లంచం ఇచ్చేదికాక మళ్లీ ఈ రకమైన వేదింపులు.. ఇవి తట్టుకోలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కీసర చెరువు వద్ద వినాయక నిమజ్జనంలో ఉన్న ఎస్సై, లంచం మొత్తం అక్కడకు తెచ్చి ఇవ్వమన్నాడు. సిఐ కూడా అక్కడే ఉన్నాడు. వినాయక నిమజ్జనం సాక్షిగా ఐదు లక్షలు లంచం తీసుకుంటు ఉండగా , ఏసీబీ అధికారులు మాటేసి...