అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలు ఉండేలా నల్లగొండ జిల్లా మోడరన్ ఆర్టీసీ బస్ స్టాప్ ఉండాలి

రానున్న కొద్ది రోజుల్లోనే నల్లగొండ అన్ని రంగాలకు ప్రత్యేక హబ్ గా మారనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం హైదరాబాద్ తర్వాత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నల్లగొండ అభివృద్ధికి కృత నిశ్చయంతో ఉన్నాం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సదుపాయాలు ఉండేలా నల్లగొండ జిల్లా మోడరన్ ఆర్టీసీ బస్ స్టాప్ ఉండాలి రద్దీకి అనుగుణంగా బస్సుల రాకపోకలు సులభతరం అయ్యేలా ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్స్,ప్లాట్ఫారాలు,వెయిటింగ్ హాల్స్, సరిపడా పార్కింగ్,మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి బస్ స్టాప్ పైన మల్టీఫ్లెక్స్,అత్యాధునిక ఏర్పాట్లు చేయాలి విద్యుత్ ఆదా అయ్యేలా సోలార్ ఏర్పాటు చేయాలి దసరా ముందు మోడరన్ బస్ స్టేషన్ పనులకు శంకుస్థాపన...