తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ .

@ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి -జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ . @ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ నెల 17 న (గురువారం) నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతితిగా హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం...