భూసేకరణ చెల్లింపులలో భాగంగా జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణ చెల్లింపులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
భూసేకరణ చెల్లింపులలో భాగంగా జిల్లాలో ఆయా ప్రాజెక్టుల కింద భూసేకరణ చెల్లింపులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. భూసేకరణ పై ప్రతి వారం నిర్వహించే సమీక్షలో భాగంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ, నీటిపారుదల ఇంజనీరింగ్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. డిండి,చింతపల్లి, పెండ్లిపాకల, శివన్న గూడెం, తదితర రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన రైతులకు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినందున ఆయా ప్రాజెక్టుల వారిగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ చెల్లింపులన్నింటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో రెవెన్యూ, ప్రాజక్టుల ఇంజనీరింగ్...