సురేఖ కొత్త పదవికి బ్రేక్ - తెర వెనుక, ఢిల్లీ కేంద్రంగా..!?
సురేఖ కొత్త పదవికి బ్రేక్ - తెర వెనుక, ఢిల్లీ కేంద్రంగా..!? కొండా సురేఖ వ్యవహారంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ తరువాత కొండా సురేఖ కు ఢిల్లీ రావాలని కబురు అందింది. ఈ విషయాన్ని స్వయంగా కొండా మురళీ వెల్లడించారు. మంత్రివర్గం నుంచి తప్పించటంతో మరో నామినేటెడ్ పదవి ఇచ్చే విధంగా కసరత్తు జరుగుతున్నట్లు ముఖ్య నేతలు చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్లేందుకు సురేఖ సిద్దం అవుతున్న సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కొండా...