బర్తరఫ్ అందుకే.. కొండా సురేఖ బ్లాక్ మెయిల్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్!
బర్తరఫ్ అందుకే.. కొండా సురేఖ బ్లాక్ మెయిల్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్! తెలంగాణా రాష్ట్రంలో కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారంపైన ఇంకా రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. కొండా సురేఖను తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి బీసీ మహిళామంత్రి అయిన నాపై కక్ష పూరితంగా బర్తరఫ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. అధిష్టానం తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని, తనకు తెలీకుండానే తనను బర్తరఫ్ చేశారని భగ్గుమన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ దీంతో రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారు, అందుకే అధిష్టానం ఈ...