కేసీఆర్ రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ మహాధర్నా.. మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర హెచ్చరిక తెలంగాణా రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ అధికార కాంగ్రెస్ మహా ధర్నా చేయటం ఆసక్తిగా మారింది. ఇందిరా

కేసీఆర్ రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ మహాధర్నా.. మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర హెచ్చరిక తెలంగాణా రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ అధికార కాంగ్రెస్ మహా ధర్నా చేయటం ఆసక్తిగా మారింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం ఎమ్మెల్యేగా నెలకు భారీగా జీతభత్యాలు పొందుతూ, ప్రజాధనాన్ని తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్...