హిందువులు కెరీర్‌ ముసుగులో కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు

హిందువులు కెరీర్‌ ముసుగులో కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవద్దు @ కుటుంబ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత @ హిందువుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని.. ఇతర మతస్తుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతుంది.. @ సరైన సమయానికి పెళ్లిళ్లు చేసుకొని కుటుంబ జీవనం సాగించాలి @ విశ్వహిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మహామంత్రి గుమ్మల్ల సత్యం జీ హైదరాబాద్: ఆధునిక జీవన విధానం, కెరీర్‌ అభివృద్ధి, ఆర్థిక ప్రగతి పేరుతో కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌ తరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్షేత్ర సంఘటన మహామంత్రి శ్రీ గుమ్మల్ల సత్యం జీ హెచ్చరించారు. కెరీర్‌ ఎంత...