సచివాలయ సోలార్ కార్ పార్కింగ్ .. పనుల పూర్తికి డెడ్ లైన్ ఇదే!
సచివాలయ సోలార్ కార్ పార్కింగ్ .. పనుల పూర్తికి డెడ్ లైన్ ఇదే! తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన పీఎం సూర్య ఘర్ లో భాగంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవటాన్ని ప్రోత్సహిస్తోంది, అంతేకాదు మోడల్ సోలార్ విలేజ్ లను కూడా ఏర్పాటు చేసి, గ్రామం అంతా సోలార్ వ్యవస్థ ద్వారా విద్యుత్ పొందేలా చర్యలు తీసుకుంటుంది. సచివాలయంలో పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని పెంచే ప్లాన్ అటు ప్రజలను సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్న తెలంగాణా సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలలోనూ సోలార్ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ సచివాలయంలో పర్యావరణహిత ఇంధన...