కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేయాలి: మధుయాష్కి గౌడ్

కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేయాలి: మధుయాష్కి గౌడ్ సంఘటన్ సృజన అభియాన్ లో భాగంగా రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం హాజరైన ఏఐసిసి పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్సీ మోహన్, ఎమ్మెల్యే మట్టా రాగమయి, పటేల్ రమేష్ రెడ్డి తదితరులు రాష్ట్ర రాజకీయాల్లో రంగారెడ్డి జిల్లా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని.. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతగా ఉండడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడి...