“పాఠాలు చెప్పిన టీచర్‌ను హతమార్చిన విద్యార్థులు”
“పాఠాలు చెప్పిన టీచర్‌ను హతమార్చిన విద్యార్థులు” • జిల్లాలో సంచలనం సృష్టించిన కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసును ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీస్. • శాస్త్రీయ దర్యాప్తుతో కీలక ఆధారాలు, దోపిడీ కోసం దారుణ హత్య,సోషల్ మీడియాలో హత్యపై అన్వేషణా, ఇద్దరు పదో తరగతి విద్యార్థుల అరెస్ట్ . • ‘బాబు’అనే ఒకే ఒక్క మాటతో వీడిన హత్య మిస్టరీ . • రూ.1.54 లక్షల నగదు ,కత్తి, ఐఫోన్, సెల్‌ఫోన్లు స్వాధీనం. -జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐపితఎస్ క్రైమ్ నం. 150/2026, సెక్షన్ 103 BNS, కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్. కేసు వివరాలు...