రూపాయి కట్టకుండానే రూ.5లక్షల బీమా, దరఖాస్తులు 18వరకే .. త్వరపడండి!
రూపాయి కట్టకుండానే రూ.5లక్షల బీమా, దరఖాస్తులు 18వరకే .. త్వరపడండి! చేనేత కార్మికులకు శుభవార్త. చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్రపరిశ్రమలోని అనుబంధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఒక ముఖ్యమైన బీమా పథకం అందిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. చేనేత, జౌళి శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 'నేతన్న భద్రత' పథకంలో చేరే కార్మికులు ఈ బీమా పొందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా కార్మికుల కుటుంబాలకు ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు ఆర్థిక భద్రత కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీరికి ఈ బీమా పథకంలో అవకాశం చేనేత మగ్గాలు నడిపే కార్మికులు, పవర్‌లూమ్స్ నడిపే వారు ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది. అంతేకాకుండా వస్త్రపరిశ్రమకు...