తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని మరోసారి సడలిస్తూ కీలక ఉత్తర్వులు జారీ
పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై ప్రభుత్వం కీలక నిర్ణయం- మరో రెండేళ్లు..!! తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తమ నిర్ణయం వెల్లడించింది. పోలీస్, యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని మరోసారి సడలిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితిని మరోసారి సడలిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో వయోపరిమితి కారణంగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించనుంది. ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల వయో...