చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు- మార్గదర్శకాలు..!!
చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు- మార్గదర్శకాలు..!! గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల పేరెంట్స్ కు తీపి కబురు. హైదరాబాద్ నిమ్స్ గుండె సమస్యలు ఉన్న చిన్నారుల చికిత్స కోసం ముందుకు వచ్చింది. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది. ఆగస్టు 13 నుంచి చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్స లు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. గత ఐదేళ్లుగా ప్రతి ఏటా నిమ్స్ ఈ ఉచిత శస్త్రచికిత్సల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారుల కోసం నిమ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదు...