అమ్మాయిలూ.. 'రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్'తో జాగ్రత్త: సజ్జనార్..!
యువతులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక అలర్ట్ చేసారు. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని హెచ్చరించారు. యువతులు, అమ్మాయిలే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న ఈ కొత్త డేటింగ్ ట్రాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా "రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్" ఆఫర్ల పైన హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక చేసారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్ చేసారు. అమ్మాయిలు, యువతులే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త డేటింగ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఆకర్షణీయమైన పోస్టర్లతో...