@ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన జిల్లా నీటి పారుదల సలహామండలి సమావేశం.

@ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన జిల్లా నీటి పారుదల సలహామండలి సమావేశం. @ ముఖ్య అతితిగా హాజరైన రోడ్లు,భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. @హాజరైన జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎం ఎల్ సి శంకర్ నాయక్,నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి,డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ,పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు,మున్సిపల్ చైర్మన్లు,ఇరిగేషన్, రెవెన్యూ,వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు @జిల్లాలో వర్షపాతం,గ్రౌండ్ వాటర్ పరిస్థితులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి విస్తరిస్తున్న అధికారులు. @ ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో తీసుకోవలసిన చర్య ల పై రూపొందించే కార్యాచరణ ప్రణాళిక పై...