బాదం మంచిదే, వీరికి మాత్రం కాదు..!!

బాదం పోషకాల ఘని. ఇందులో మొత్తం 24 రకాల పోషకాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. అందుకే బాదం పప్పు ఆరోగ్యానికి చాలా ప్రయోజ నకరంగా భావిస్తారు. ముఖ్యంగా శీతాకాలం లో బాదం తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.కానీ, బాదం అందరికీ సరిపోదు. ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బాదం తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బాదం లో ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్-E వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యానికి, ఎముకలకు, జుట్టుకు ఉపయోగపడతాయని చెబుతారు. బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మెరుగైన...