ఇందిరమ్మ ఇళ్లు వీరికే- దరఖాస్తులు, అర్హతలు, కేటాయింపు ఇలా..!!
ఇందిరమ్మ ఇళ్లు వీరికే- దరఖాస్తులు, అర్హతలు, కేటాయింపు ఇలా..!! తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులకు అందరికీ అందే విధంగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా దరఖాస్తు ప్రక్రియను సలభతరం చేసింది. మార్గదర్శకాలతో పాటుగా వీటి కేటాయింపు అర్హతలు ఖరారయ్యాయి. అర్హులు తమ మొబైల్ నుంచే దరఖాస్తు పూర్తి చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రత్యేకంగా లబ్దిదారులకు హెల్ప్ డెస్క్ లు అందుబాటులోకి తెచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు లో ప్రభుత్వం కొత్త మార్పులు తెచ్చింది. లబ్దిదారులకు ఇళ్లు పొందే ప్రక్రియ మరింత సులభతరం చేసింది. దరఖాస్తు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ చేసింది. వాట్సాప్, మీ...