శ్రీశైలం దేవస్థానం - ఆలయ వేళలుమంగళ, బుధ, గురు, శుక్రవారము రోజులలో ఉభయ దేవాలయముల ఆలయ వేళల

శ్రీశైలం దేవస్థానం - ఆలయ వేళలుమంగళ, బుధ, గురు, శుక్రవారము రోజులలో ఉభయ దేవాలయముల ఆలయ వేళల వివరాలు:ఉదయం 3:00: మంగళవాయిద్యములుఉదయం 3:30 నుండి 4:30 వరకు: సుప్రభాతం, ఉదయప్రాతఃకాల సేవకర్తలకు మాత్రమే అనుమతిఉదయం 4:30 నుండి: మహా మంగళహారతి, దర్శనం ప్రారంభంఉదయం 5:00 నుండి 5:30 వరకు: ఉదయప్రాతఃకాల సేవకర్తలకు మరియు ప్రాతఃకాల సేవకర్తలకు స్వామివారి గర్భాలయ అభిషేకంఉదయం 5:30 నుండి 6:15 వరకు: ముఖ్య అతిథులు మరియు సిఫార్సు లేఖల ద్వారా వచ్చిన భక్తులకు స్పర్శ దర్శనం దర్శనంఉదయం 6:15 నుండి 7:30 వరకు: గర్భాలయ అభిషేకములు (రూ. 5,000/-) మరియు సర్వదర్శనంఉదయం 7:30 నుండి 8:15 వరకు: శీఘ్రదర్శనం (రూ. 500/-...