SIR కార్యక్రమం ని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న బిజెపి అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్
డా. చికోటి ప్రవీణ్ గారు, BJP రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ధర్మ రక్ష వ్యవస్థాపకులు, నేడు గౌలిపురా (ఓల్డ్ సిటీ) పరిధిలో ప్రభుత్వం నిర్వహిస్తున్నSIR (Special Intensive Revision) కార్యక్రమం ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బూత్లను సందర్శిస్తూ, ప్రభుత్వ సర్వే సిబ్బంది మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి, ట్లాడి, కార్యక్రమం పురోగతిని తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా మరియు వేగవంతంగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.