ల్యాండ్_చీటింగ్ కేసులో నిందితుడినీ అరెస్టు చేసిన చివ్వెంల పోలీసులు., రిమాండ్‌కు తరలింపు.

వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న నిందితుడు. 🫵లేని భూమిని ఉన్నట్లుగా, ఇతరులకు చెందిన భూమి తనదిగా చూపి అమాయక ప్రజలకు అమ్ముతూ డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడుతున్న నిందితుడు. 🫵చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను ఇబ్బందులు పెడితే చట్టప్రకారం చర్యలు తప్పవు... సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్. 👉సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయం నందు మీడియాకు వివరాలు వెల్లడించిన సిఐ. అయిలాపురం గ్రామ శివారులో ఉన్న భూమిని ప్లాట్లుగా విక్రయిస్తానని చెప్పి,ఇతరుల భూమిని తనదిగా నమ్మబలికి కోడదల వెంకన్న, కోడదల కనకయ్యల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసిన కాసర్ల సురేందర్ రెడ్డి, అనంతరం భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితుడు కోడదల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు...