*NTR జిల్లా IVF నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ*
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) ఆధ్వర్యంలో NTR జిల్లా కమిటీ, జిల్లా మహిళా కమిటీ, జగ్గయ్యపేట పట్టణ కమిటీ మరియు పట్టణ మహిళా కమిటీల నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం జగ్గయ్యపేటలోని శ్రీ కేశవ వెంకటేశ్వరస్వామి & శ్రీ దుర్గి వెంకటేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి IVF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ రామ్ తాతయ్య గారు అంబిక కృష్ణమూర్తి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సభా అధ్యక్షులు గా IVF ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కోనే శ్రీనివాసరావు గారు సభాధ్యక్షత వహించారు....