🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 03 Oct, 2026 | Page: 1

*ఓరా ఓరిగా నామినేషన్ల పర్వం*..... ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ

పత్రికా ప్రకటన ⛑️*ఓరా ఓరిగా నామినేషన్ల పర్వం*..... ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ @@@@ ఇండియన్ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ (2026-2029)15 మంది తో కూడిన (మేనేజింగ్ కమిటీ సభ్యులకు) గాను నూతన పాలక వర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు శనివారం ఉదయం 10 గంటల నుంచి 1:00 వరకు ఎన్నికల అధికారి టి మమత జాయింట్ రిజిస్టర్ జిల్లా సహకార అధికారి కార్యాలయం నల్లగొండ నందు నామినేషన్ల సమర్పించడం జరిగింది లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ప్యానెల్ 16 మంది నామినేషన్ వేయగా ఇతరులు 17 మంది నామినేషన్ వేశారు మొత్తం 33 మంది సభ్యులు నామినేషన్లు సమర్పించినట్టుగా ఎన్నికల అధికారి తెలిపారు నల్గొండ రెడ్ క్రాస్ చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం జరిగింది తదుపరి నామినేషన్ల పరిశీలన సోమవారం అదేవిధంగా నామినేషన్ ఉపసంహరణ మంగళవారం రోజు ఏకగ్రీవం కానీ పక్షంలో 11 వ తారీకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ భవన్ లో జాయింట్ రిజిస్టర్ మరియు జిల్లా సహకార అధికారి పర్యవేక్షణలో ఎలక్షన్స్ నిర్వహించబడును అదే రోజు ఎన్నికైన 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కోశాధికారి స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది⛑️
🏠 Home