డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మోక్షితను పరామర్శించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*
*డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మోక్షితను పరామర్శించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త*
డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రేటర్ హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ గారి కుమార్తె చిన్నారి మోక్షితను TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు And Katta Ravi Kumar Garu ఈరోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా చిన్నారి మోక్షిత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు ఆకాంక్షించారు.
చిన్నారికి మెరుగైన వైద్యం అందించి త్వరగా ఆరోగ్యవంతురాలిగా చేయాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోధైర్యం కల్పిస్తూ తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.