🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 21 Aug, 2026 | Page: 1

ACBఏసీబీ వలలో రాజంపేట్ SI (పోయిన నెలలోనే భిక్కనూరు నుండి రాజంపేట్ కి ట్రాన్స్ఫర్ అయ్యిండు) ఈరోజుల్లో ఎవరు అవినీతి అధికారో…ఎవరు కాదో అర్థం కాని పరిస్థితి!

ఏసీబీ వలలో రాజంపేట్ SI (పోయిన నెలలోనే భిక్కనూరు నుండి రాజంపేట్ కి ట్రాన్స్ఫర్ అయ్యిండు)
ఈరోజుల్లో ఎవరు అవినీతి అధికారో…ఎవరు కాదో అర్థం కాని పరిస్థితి!
ప్రజల రక్తాన్ని అవినీతి రూపంలో తాగుతున్న ప్రభుత్వ శాఖలల్లో పనిచేస్తున్న అవినీతి అధికారులను, ప్రజలు అప్రమత్తంగా ఉండి ‘1064’ నెంబర్ కి కాల్ చేసి ఏసీబీ అధికారులకు జాగ్రత్తగా పట్టించాలి.
🏠 Home