🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 18 Aug, 2026 | Page: 1

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటపటిమను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదన కలెక్టర్, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు.


సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటపటిమను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదన కలెక్టర్, జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యసహసాలను , ఫోరాటపటిమను గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ, మిర్యాలగూడ సహాయ బీసీ వెల్ఫేర్ అధికారి, బీసీ నాయకులు చక్రహరి రామరాజు, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు నకిరేకంటి కాశయ్య, కొండ వెంకన్న ,బీసీ సంఘాల ప్రతినిధులు, తదితరులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు .
🏠 Home