🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 31 Jul, 2026 | Page: 1

శ్రీశైలం దేవస్థానం - ఆలయ వేళలుమంగళ, బుధ, గురు, శుక్రవారము రోజులలో ఉభయ దేవాలయముల ఆలయ వేళల

శ్రీశైలం దేవస్థానం - ఆలయ వేళలుమంగళ, బుధ, గురు, శుక్రవారము రోజులలో ఉభయ దేవాలయముల ఆలయ వేళల వివరాలు:ఉదయం 3:00: మంగళవాయిద్యములుఉదయం 3:30 నుండి 4:30 వరకు: సుప్రభాతం, ఉదయప్రాతఃకాల సేవకర్తలకు మాత్రమే అనుమతిఉదయం 4:30 నుండి: మహా మంగళహారతి, దర్శనం ప్రారంభంఉదయం 5:00 నుండి 5:30 వరకు: ఉదయప్రాతఃకాల సేవకర్తలకు మరియు ప్రాతఃకాల సేవకర్తలకు స్వామివారి గర్భాలయ అభిషేకంఉదయం 5:30 నుండి 6:15 వరకు: ముఖ్య అతిథులు మరియు సిఫార్సు లేఖల ద్వారా వచ్చిన భక్తులకు స్పర్శ దర్శనం దర్శనంఉదయం 6:15 నుండి 7:30 వరకు: గర్భాలయ అభిషేకములు (రూ. 5,000/-) మరియు సర్వదర్శనంఉదయం 7:30 నుండి 8:15 వరకు: శీఘ్రదర్శనం (రూ. 500/- ల టికెట్ దారులు) మరియు సర్వదర్శనంఉదయం 8:15 నుండి 9:30 వరకు: సామూహిక అభిషేక సేవకర్తలకు మరియు సామూహిక అభిషేక సేవకర్తలకు స్పర్శదర్శనంఉదయం 9:30 నుండి 11:30 వరకు: గర్భాలయ అభిషేకములు (రూ. 5,000/-) మరియు సర్వదర్శనంఉదయం 11:30 నుండి 11:45 వరకు: మహా నివేదనఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:00 వరకు: ప్రముఖులకు హారతి దర్శనం (గర్భాలయ గేట్లు)మధ్యాహ్నం 12:00 నుండి 12:30 వరకు: గర్భాలయ అభిషేకములు (రూ. 5,000/-) మరియు శ్రీశైలం దేవస్థానం - ఆలయ వేళలుశని, ఆది, సోమ మరియు పర్వదినాలలో ఉభయ దేవాలయముల ఆలయ వేళల వివరాలు:ఉదయం 3:00 – మంగళవాయిద్యములుఉదయం 3:30 – సుప్రభాత సేవ, ఉదయప్రాతఃకాల సేవకర్తలకు మాత్రమే అనుమతిఉదయం 4:30 – మహామంగళహారతి, ఉదయప్రాతఃకాల సేవకర్తలకు మరియు సర్వదర్శనం ప్రారంభంఉదయం 6:00 నుండి 7:30 వరకు – సర్వదర్శనంఉదయం 7:30 నుండి 9:45 వరకు – సర్వదర్శనం (రూ. 500/- ల టికెట్టుదారులకు)ఉదయం 9:45 నుండి 11:30 వరకు – సర్వదర్శనంఉదయం 11:30 నుండి 11:45 వరకు – మహానివేదనమధ్యాహ్నం 11:45 నుండి 3:30 వరకు – సర్వదర్శనంసాయంత్రం 4:00 నుండి 4:30 వరకు – ఆలయద్వారములు మూసివేత మరియు ఆలయశుద్ధిసాయంత్రం 4:30 నుండి 4:45 వరకు – మంగళవాయిద్యములుసాయంత్రం 5:20 నుండి 5:30 వరకు – సుప్రభాతం వంటిది)సాయంత్రం 5:30 నుండి 5:45 వరకు – ప్రదోషకాల సేవకర్తలకు దర్శనం మరియు సర్వదర్శనం ప్రారంభంసాయంత్రం 5:45 నుండి 6:15 వరకు – ప్రదోషకాల సేవకర్తలకు గర్భాలయ అభిషేకంసాయంత్రం 6:15 నుండి 9:00 వరకు – సర్వదర్శనం కొనసాగింపురాత్రి 7:30 నుండి 7:45 వరకు – మహానివేదనరాత్రి 9:00 నుండి 11:00 వరకు – సర్వదర్శనం (రూ. 500/- ల టికెట్టు దారులు)రాత్రి 11:00 – ఏకాంతసేవరాత్రి 11:20 – ఆలయద్వారములు మూసివేత
🏠 Home