🏠 www.neelagirishankaravamu.in
Watermark
Newspaper Logo
www.neelagirishankaravamu.in | Date: 29 Jul, 2026 | Page: 1

*_జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్.._*

*_జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్.._*
*_సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్_*
*_ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళని లొంగదీసుకుని శారీరకంగా వాడుకున్నట్టు నిర్ధారణ_*
*_మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు లాగినట్టు గుర్తించిన పోలీసులు_*
*_కొన్ని రోజులపాటు ఒకే ఇంట్లో కలిసున్న ఇన్‌స్పెక్టర్ బాధిత మహిళ_*
*_మహిళను వదిలించుకునెందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి
🏠 Home